దిశల బటన్

ట్రాన్సిట్ మ్యాప్ ఎంచుకోబడినప్పుడు ట్రాన్సిట్ దిశలను ఉపయోగించి లేదా మీ డిఫాల్ట్ ట్రావెల్ మోడ్‌ను ఉపయోగించి (డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు , నడుస్తున్నప్పుడు లేదా సైక్లింగ్ చేస్తున్నప్పుడు ) మీ ప్రస్తుత లొకేషన్ నుండి గమ్యస్థానానికి అంచనా వేసిన ప్రయాణ సమయాన్ని సూచిస్తుంది.

వేరే మ్యాప్‌ను ఎంచుకోవడానికి, ఎగువ కుడివైపున ఉన్న బటన్‌ను ట్యాప్ చేయండి. మీ డిఫాల్ట్ ట్రావెల్ మోడ్‌కు మార్చడానికి, సెట్టింగ్స్  > యాప్స్ > మ్యాప్స్‌కు వెళ్లి, ఆపై ఎంచుకున్న ’ట్రావెల్ రకం’ ప్రాధాన్యత ఉన్న ఎంపికను ఎంచుకోండి.