Apple Pay

మీ Apple డివైజ్‌ ద్వారా మీ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లతో చెల్లించడానికి సురక్షితమైన, గోప్యనీయమైన మార్గం. మీ iPhone, iPad, Mac, Apple Watch, అలాగే Apple Vision Proకు మీ క్రెడిట్, డెబిట్ లేదా ప్రీపెయిడ్ కార్డ్‌లను జోడించడం ద్వారా ప్రారంభించండి.