మీ Apple ఖాతాలోకి సైన్ ఇన్ చేయండి
FaceTime, Apple Books మొదలైన Apple సర్వీస్‌లను యాక్సెస్ చేయడానికి మీ Apple ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
మీరు మీ Apple డివైజ్‌ను సెటప్ చేసేటప్పుడు లేదా ఏ సమయంలోనైనా సైన్ ఇన్ చేయవచ్చు:
iPhone లేదా iPadలో: సెట్టింగ్స్‌కు
వెళ్ళి, ఆపై Apple ఖాతాను ట్యాప్ చేయండి.
Macలో: Apple మెన్యూ
సిస్టమ్ సెట్టింగ్స్ ఎంచుకోండి, ఆపై సైడ్ బార్ర్‌లోని “మీ Apple ఖాతాతో సైన్ ఇన్ చేయండి”ని క్లిక్ చేయండి.
మీకు Apple ఖాతా లేకపోతే, మీరు ఒకటి సృష్టించవచ్చు.
మీరు మీ పేరు, ఫోటో, కాంటాక్ట్ సమాచారం, పాస్‌వర్డ్, భద్రతా సెట్టింగ్‌లు, చెల్లింపు, షిప్పింగ్ సమాచారంతో సహా మీ Apple ఖాతా సమాచారాన్ని చూడవచ్చు అలాగే మార్చవచ్చు.
మీరు అదే Apple ఖాతాలో సైన్ ఇన్ చేసిన మీ అన్ని డివైజ్‌లలో మీ సమాచారం, కంటెంట్ అందుబాటులో ఉంటాయి. Apple మద్దతు ఆర్టికల్ మీ Apple ఖాతాలోకి సైన్ ఇన్ చేసి చూడండి.