త్వరిత యాక్షన్‌ల మెన్యూ

మీరు హోమ్ స్క్రీన్ లేదా లాక్ స్క్రీన్‌లో ఒక ఐటెమ్‌ను టచ్ చేసి పట్టుకున్నప్పుడు తెరుచుకునే ఎంపికల జాబితా.